Select Location
All Locations
State
Region
City / District
నిమ్స్‎లో హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ప్రారంభం

నిమ్స్‎లో హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ప్రారంభం

పంజాగుట్ట, వెలుగు: నిమ్స్​దవాఖానలో శనివారం హ్యాండ్ రిహాబిలిటేషన్ క్లినిక్ ను ప్రారంభించారు. చేతి గాయాలు, నరాలు దెబ్బతినడం, టెండాన్, కాలిన గాయాలు, జన్యుపరమైన లోపాలు, శస్త్రచికిత్సల అనంతరం చేతి పనితీరు కోల్పోయిన పేషెంట్లకు ఈ క్లినిక్ ద్వారా సమగ్ర చికిత్స, పునరావాస సేవలు అందించనున్నట్లు ఆస్పత్రి డైరెక్టర్ ప్రొ.బీరప్ప తెలిపారు. తెలంగాణ ఫారెస్ట్ డెవలప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పొదెం వీరయ్య, అడిషనల్​పీసీసీఎఫ్​సునీత ఎం.భగవత్, ప్లాస్టిక్ అండ్ రీకన్​స్ట్రక్టివ్ సర్జరీ విభాగం హెచ్ వోడీ పార్వతి, సీనియర్ ప్రొఫెసర్​ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Source : V6 News

2 hours ago

Home Flash News